దిలీప్‌గాంధీ మృతికి ప్రధాని మోదీ సంతాపం

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకుడు దిలీప్‌గాంధీ మృతికి ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలియజేశారు. ఆయన భౌతికంగా ప్రజలకు దూరమైనా సమాజ సేవ, పేదల సంక్షేమానికి చేసిన గొప్ప కృషి ద్వారా ఎప్పటికీ ప్రజల మనసుల్లో గుర్తుండిపోతారని ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు. మహారాష్ట్రలో బీజేపీ బలోపేతానికి దిలీప్‌గాంధీ ఎనలేని కృషి చేశారని మోదీ కొనియాడారు. దిలీప్‌గాంధీ కుటుంబసభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ప్రధాని ట్వీట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

