వీధికుక్కల దాడులపై నాటకం.. నిజంగానే కరిచిన కుక్క
కేరళలోని మయ్యిల్ గ్రామంలో వీధి కుక్కల దాడులపై అవగాహన కల్పించేందుకు ఓ నాటకాన్ని ప్రదర్శించారు. రాధాకృష్ణన్ అనే కళాకారుడు సహజత్వం కోసం ప్రయత్నించారు.
తిరువనంతపురం : కేరళలోని మయ్యిల్ గ్రామంలో వీధి కుక్కల దాడులపై అవగాహన కల్పించేందుకు ఓ నాటకాన్ని ప్రదర్శించారు. రాధాకృష్ణన్ అనే కళాకారుడు సహజత్వం కోసం ప్రయత్నించారు. ఓ బాలుడిపై కుక్క దాడి చేయడం, ఆ బాలుడు కేకలు వేసే సన్నివేశం ఉంటుంది. దీని కోసం కుక్కలు మొరుగుతున్నట్లు, బాలుడు కేకలు వేస్తున్నట్లు ఓ రికార్డును మైక్‌లో వినిపించారు. అదే సమయంలో ఓ కుక్క వచ్చి, రాధాకృష్ణన్‌ను కరిచింది. నాటకాన్ని చూస్తున్నవారు ఇది కూడా నాటకంలో భాగమేనని భావించారు. రాధాకృష్ణన్ నొప్పితోనే 15 నిమిషాలపాటు ప్రదర్శనను కొనసాగించి, పూర్తి చేశారు. ఆ తర్వాతే దవాఖానకు వెళ్లి, చికిత్స చేయించుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రెండో టెస్టులో సఫారీల ఘన విజయం
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

