చింతన్ శిబిర్తో ‘అణాపైసా’ లాభం లేదు… కాంగ్రెస్‌పై పీకే విసుర్లు
కాంగ్రెస్ చింతన్ శిబిర్‌పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. అదో విఫల చింతన్ శిబిర్ అంటూ విసుర్లు వేశారు. ఉదయ్ పూర్ వేదికగా జరిగిన కాంగ్రెస్ చింతన్ శిబిర్‌పై తన అభిప్రాయాన్ని చెప్పాలంటూ కొందరు పదే పదే అడగడం వల్లే తానీ వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ శిబిరం ద్వారా కాంగ్రెస్‌లో ఎలాంటి మార్పులూ సంభవించవు. యథాతథ స్థితే వుంటుందంటూ దెప్పిపొడిచారు. ప్రస్తుత నాయకత్వానికి కాస్త సమయం ఇచ్చారు. రాబోయే గుజరాత్ ఎన్నికల్లో గానీ, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో గానీ ఓటమి చెందే వరకూ కాంగ్రెస్ లో ఈ యథాతథ స్థితి ఇలాగే వుంటుంది అంటూ ప్రశాంత్ కిశోర్ ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్‌లో సమూల మార్పులు చేస్తామంటూ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఆ పార్టీ చింతన్ శిబిర్ నిర్వహించింది. ఈ చింతన్ శిబిర్ మూడు రోజుల పాటు జరిగింది. వరుస ఓటములు, సంస్థాగత మార్పులపై చర్చించింది.
I’ve been repeatedly asked to comment on the outcome of #UdaipurChintanShivir
In my view, it failed to achieve anything meaningful other than prolonging the status-quo and giving some time to the #Congress leadership, at least till the impending electoral rout in Gujarat and HP!
— Prashant Kishor (@PrashantKishor) May 20, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

