పోలీస్ మెడల్‌పై ఉన్న షేక్ అబ్దుల్లా ఫొటో తొలగింపు
అత్యున్నత పోలీస్ సేవా మెడల్ విషయంలో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యుత్తమ సేవలకు గాను పోలీసులకు అందించే పోలీస్ సేవా మెడల్‌పై ఉన్న షేక్ అబ్దుల్లా ఫొటోను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. షేక్ అబ్దుల్లా ఫొటోకి బదులు దేశ జాతీయ చిహ్నమైన అశోక స్తంభాన్ని చెక్కనున్నారు. అయితే.. వీటికి సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర హోంశాఖ సోమవారమే పంపినట్లు సమాచారం.
తీవ్రంగా స్పందించిన నేషనల్ కాన్ఫరెన్స్
పోలీస్ సేవా మెడల్‌పై ఉన్న షేక్ అబ్దుల్లా ఫొటోను తొలగించడంపై నేషనల్ కాన్ఫరెన్స్ భగ్గుమంది. ఇది తప్పుడు నిర్ణయమని అభ్యంతరం వ్యక్తం చేసింది. జమ్మూ కశ్మీర్ చరిత్రను చెరిపేయడానికి చేసే ప్రయత్నమని మండిపడింది. కేంద్రం ఎంత ప్రయత్నించినా.. షేక్ అబ్దుల్లా ప్రజల మనస్సుల్లో వుండి పోతారని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

