సమోసాలకు సీరియల్ నంబర్.. ఫొటో వైరల్

న్యూఢిల్లీ: సమోసాలు అంటే ఇష్టపడని వారు ఉండరు. వీటి పేరు వింటేనే నోరూరుతుంది. అయితే సమోసాలకు ఆర్డర్ ఇచ్చిన నితిన్ మిశ్రా అనే ఒక వ్యక్తి వాటిపై క్రమ సంఖ్య ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. దీంతో ఫొటోతో సహా ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. ‘నేను ఆర్డర్ చేసిన సమోసాలపై సీరియల్ నంబర్లు ఉన్నాయి. టెక్ ప్లీజ్.. నా హల్వాయికి దూరంగా ఉండవా’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
మరోవైపు సమోసాలకు క్రమ సంఖ్య ఉన్న ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు దీనిపై పలు కామెంట్లు చేశారు. సమోసాలకు నంబర్ల విధానం కొనసాగడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా, అవి ప్రముఖ ఈటరీ ‘సమోసా పార్టీ’కి చెందినవి అంటూ ఒకరు బదులిచ్చారు. ఆ ఈటరీ సమోసాలకు సీరియల్ నంబర్ విధానాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు.
సిబ్బంది తినకుండా ఉండేందుకే సమోసాలకు నంబర్లు వేసి ఉంటారని ఒకరు జోక్ వేశారు. త్వరలో బార్కోడ్, క్యూఆర్ కోడ్ వంటివి కూడా సమోసాలపై కనిపించవచ్చని మరొకరు చమత్కరించారు.
Samosas I ordered had serial numbers 🙄 Can tech pls stay away from my halwai. pic.twitter.com/DKo1duIiC9
— Nitin Misra (@nitinmisra) September 1, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

