 
                                                            న్యూఢిల్లీ, మార్చి 2: డిక్షనరీ.కామ్ తన డిజిటల్ డిక్షనరీలో 313 కొత్త పదాలను చేర్చింది. అందులో Hellscape, woke, pinkwashing, Talmbout వంటి పదాలున్నాయి.
ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా ఈ పదాలను అర్థాలు, వివరణలు, నిర్వచనాలు ఉండేలా సవరించినట్టు డిక్షనరీ.కామ్ ఎడిటోరియల్ సీనియర్ డైరెక్టర్ జాన్ కెల్లి ఓ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూలో తెలిపారు.
 
                            