జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ రాజీనామాకు పీడీపీ డిమాండ్

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఇటీవల అమాయక ప్రజలపై జరిగిన దాడులకు నైతిక బాధ్యత వహించి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా రాజీనామా చేయాలని పీడీపీ డిమాండ్ చేసింది. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్ఈటీ) మద్దతుతో ఏర్పడిన స్థానిక ది రెసిస్టెన్స్ ఫోర్స్ (టీఆర్ఎఫ్) శ్రీనగర్‌లో తాజాగా పలు ఉగ్ర దాడులకు పాల్పడింది. కశ్మీరీ పండిట్ ఫార్మసిస్ట్, స్కూల్ ప్రిన్సిపాల్, ఒక టీచర్‌తోపాటు మరో ఇద్దరిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఉగ్ర దాడులకు వ్యతిరేకంగా పీడీపీ కార్యకర్తలు శుక్రవారం శ్రీనగర్‌లో నిరసన తెలిపారు. రక్తపాతాన్ని నివారించాలని నినాదాలు చేశారు.
పీడీపీ అధికార ప్రతినిధి సుహైల్ బుఖారీ శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కశ్మీర్లో సాధారణ ప్రజలకు భద్రత కల్పించడంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి మనోజ్ సిన్హా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

