Home
National
Patanjali Ayurved Managing Director Acharya Balkrishna Submits Unqualified Apology Over Alleged Misleading Advertisements
Patanjali Ayurved: సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన పతంజలి ఆయుర్వేద
Patanjali Ayurved: పతంజలి ఆయుర్వేద ఎండీ ఆచార్య బాలకృష్ణ ఇవాళ సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పారు. తమ కంపెనీకి చెందిన ఉత్పత్తులపై వచ్చిన వాణిజ్య ప్రకటనల కేసులో ఆయన సారీ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి యాడ్స్ రాకుండా తమ కంపెనీ జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు.
న్యూఢిల్లీ: పతంజలి ఆయుర్వేద(Patanjali Ayurved) ఎండీ ఆచార్య బాలకృష్ణ ఇవాళ సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పారు. తమ కంపెనీకి చెందిన ఉత్పత్తులపై వచ్చిన వాణిజ్య ప్రకటనల కేసులో ఆయన సారీ తెలిపారు. తప్పుడు యాడ్స్ ఇస్తున్నారని పతంజలి సంస్థకు రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసింది. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ ఆషానుద్దిన్ అమనుల్లా ఆ కేసును వాదించారు. ఏప్రిల్ 2వ తేదీన కోర్టు ముందు హాజరుకావాలని బాలకృష్ణకు ఆదేశాలు జారీ చేశారు. అయితే కోర్టు ఆదేశాల పట్ల తనకు ఎనలేని గౌరవం ఉందని, తమ ఉల్లంఘనల పట్ల క్షమాపణలు చెబుతున్నట్లు అఫిడవిట్లో బాలకృష్ణ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి యాడ్స్ రాకుండా తమ కంపెనీ జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

