Home
National
Painful Death In Saving The Eagle 2 People Jumped In The Air Due To The Collision Of The Taxi
పక్షిని కాపాడబోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు
రోడ్డుపై గాయపడిన ఓ పక్షి కనిపించింది. వెంటనే దాన్ని కాపాడేందుకు ఇద్దరు కారు దిగారు. అయితే మానవతా దృక్పథంతో పక్షిని కాపాడాలని యత్నించిన వారిని విధి వంచించింది.
ముంబై, జూన్ 11: రోడ్డుపై గాయపడిన ఓ పక్షి కనిపించింది. వెంటనే దాన్ని కాపాడేందుకు ఇద్దరు కారు దిగారు. అయితే మానవతా దృక్పథంతో పక్షిని కాపాడాలని యత్నించిన వారిని విధి వంచించింది. వెనుక నుంచి ట్యాక్సీ కారు వచ్చి వారిని ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ మృత్యువాత పడ్డారు. ఈ హృదయవిదారక ఘటన ముంబైలోని బాంద్రా-వర్లీ బ్రిడ్జిపై మే 30న జరిగింది. ఈ ఘటనలో అమర్ మనీశ్ జరీవాలా అనే వ్యాపారి, ఆయన డ్రైవర్ మరణించారు. వీరు కారు దిగి పక్షిని కాపాడే ప్రయత్నం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

