శనివారం 30 మే 2020
National - May 14, 2020 , 16:37:12

300కు పైగా ప్రాజెక్టులు షురూ: గుజ‌రాత్ డిప్యూటీ సీఎం

300కు పైగా ప్రాజెక్టులు షురూ: గుజ‌రాత్ డిప్యూటీ సీఎం

గాంధీన‌గర్‌: క‌రోనా మ‌హ‌మ్మారితో జ‌రిగిన ఆర్థిక నష్టం నుంచి ఉప‌శమ‌నం కల్పించేందుకు కేంద్రం ప్ర‌క‌టించిన ప్యాకేజీతో కొత్త ప‌నులు ప్రారంభిస్తున్న‌ట్లు గుజ‌రాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ తెలిపారు.

ఇవాళ‌ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..కేంద్రం ప్ర‌క‌టించిన మొత్తంలో రూ.9వేల నుంచి రూ.10 వేల కోట్ల‌తో రోడ్లు, భ‌వ‌న నిర్మాణ మంత్రిత్వ శాఖ ప‌రిధిలో సుమారు 300కు పైగా ప్రాజెక్టుల‌ను మొదలుపెట్టిన‌ట్లు తెలిపారు. గాంధీన‌గ‌ర్ నుంచి అహ్మ‌దాబాద్ వ‌ర‌కు ఉన్న ప్ర‌ధాన ర‌హ‌దారిని  ఆరు లేన్ల ర‌హ‌దారిగా మార్చే ప‌నుల‌కు శ్రీకారం చుట్టిన‌ట్లు తెలిపారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo