Food poisoning: ప్రసాదం తిని 200 మందికి అస్వస్థత
ప్రసాదం | వారంతా ఓ రిలీజియస్ ఫంక్షన్‌కు హాజరయ్యారు. అక్కడిచ్చిన ప్రసాదం తిన్నారు. మరుసటి రోజు వారికి వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా రెండు వందల మంది. అంతా దవాఖానలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.

దిస్పూర్: వారంతా ఓ రిలీజియస్ ఫంక్షన్‌కు హాజరయ్యారు. అక్కడిచ్చిన ప్రసాదం తిన్నారు. మరుసటి రోజు వారికి వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా రెండు వందల మంది. అంతా దవాఖానలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటన అసోంలోని హొజాయ్ జిల్లాలో చోటుచేసుకుంది.
హొజాయ్లో గత మంగళవారం సాయంత్రం ఓ మతానికి సంబంధించిన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రెండు వందల మందికిపైగా మంది హాజరయ్యారు. అక్కడ ఇచ్చిన ప్రసాదం తిన్నారు. బుధవారం నుంచి వారికి వాంతులు, విరేచనాలు కాసాగాయి. దీంతో వారంతా హొజాయ్, నౌగావ్ లోని దవాఖానల్లో చేరారు. వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. దీనికి ఫుడ్‌పాయిజన్ కారణమని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అందరు క్షేమంగా ఉన్నారని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Assam
- Ill
- Prasadam
- Religious Event
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

