Ooty | ఊటీలోనూ ఉడుకుతున్నది.. 38 ఏండ్ల తర్వాత గరిష్ఠ ఉష్ణోగ్రతలు
వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి పర్యాటకులు ఊటీ వంటి ప్రదేశాలకు వెళ్తుంటారు. అయితే వేసవి విడిది కేంద్రమైన ఊటీలోనే ఈ ఏడాది ఎండలు భయపెడుతున్నాయి.
Ooty | ఊటీ: వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి పర్యాటకులు ఊటీ వంటి ప్రదేశాలకు వెళ్తుంటారు. అయితే వేసవి విడిది కేంద్రమైన ఊటీలోనే ఈ ఏడాది ఎండలు భయపెడుతున్నాయి. ఈ హిల్ స్టేషన్లో ఏప్రిల్ 29న 29 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 5.4 డిగ్రీలు ఎక్కువని ప్రాంతీయ వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
అలాగే మే 1న సాధారణం కంటే 5.1 డిగ్రీలు ఎక్కువ నమోదైంది. 1986 ఏప్రిల్ 29న 28.5 డిగ్రీలు నమోదైందని, 38 ఏండ్ల తర్వాత ఆ రికార్డు బద్ధలైందని ఆయన చెప్పారు. అయితే రాత్రి వేళలో మాత్రం వాతావరణం చల్లగానే ఉండటం టూరిస్టులకు ఊరటనిచ్చే విషయం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

