ఇండియాలో XE వేరియంట్ కేసు నమోదు…
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ XE వేరియంట్‌కు సంబంధించిన తొలి కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సోర్టియమ్(ఐఎన్ఎస్ఏసీఓజీ).. సార్స్ సీఓవీ2 వైరస్‌కు చెందిన తాజా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. అయితే ఎక్కడ ఈ కేసు నమోదు అయిందన్న విషయాన్ని ఇన్సాకాగ్ వెల్లడించలేదు. ఏప్రిల్ 25వ తేదీకి చెందిన బులిటెన్‌ను ఇవాళ రిలీజ్ చేశారు. గడ వారంతో పోలిస్తే, ఈ వారంలో 12 రాష్ట్రాల్లో కేసులు అధికంగా నమోదు అయ్యాయని, 19 రాష్ట్రాలు మాత్రం కేసుల సంఖ్యలో తరుగుదల చూపించినట్లు ఆ బులిటెన్‌లో తెలిపారు. రీకాంబినంట్ స్వీక్వెన్సింగ్ గురించి పూర్తిగా విశ్లేషిస్తున్నామని, BA.2.10, BA.2.12 , BA.2 సబ్ లీనియేజ్లను డిటెక్ట్ చేశామని, అయితే ఆ లీనియేజ్లతో వ్యాధి తీవ్రత ఉన్నట్లు గుర్తించలేదని బులిటెన్‌లో తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

