Silver ornaments | ఇంటి నిర్మాణం కోసం తొవ్వితే.. బయటపడిన పురాతన నాణేలు, వెండి ఆభరణాలు
ఇంటి నిర్మాణం కోసం తొవ్వుతుండగా పురాత నాణేలు (Old coins), వెండి ఆభరణాలు (Silver ornaments) బయటపడ్డ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) కొత్వాలి జాలౌన్‌లో (Kotwali Jalaun) చోటుచేసుకున్నది. కొత్వాలి జాలౌన్‌లోని వ్యాస్ పురా (Vyas Pura ) గ్రామానికి చెందిన కమలేశ్ కుశ్వాహా అనే వ్యక్తి తనకున్న జాగలో ఇళ్లు కట్టుకుంటున్నాడు.
ఉత్తరప్రదేశ్: ఇంటి నిర్మాణం కోసం తొవ్వుతుండగా పురాతన నాణేలు (Old coins), వెండి ఆభరణాలు (Silver ornaments) బయటపడ్డ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) కొత్వాలి జాలౌన్‌లో (Kotwali Jalaun) చోటుచేసుకున్నది. కొత్వాలి జాలౌన్‌లోని వ్యాస్ పురా (Vyas Pura ) గ్రామానికి చెందిన కమలేశ్ కుశ్వాహా అనే వ్యక్తి తనకున్న జాగలో ఇళ్లు కట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగా పునాది తొవ్వుతుండగా ఓ ట్రంకు పెట్టె బయటపడింది. దానిని వెలికితీసి చూడగా.. అందులో నాణేలు, వెండి నగలు లభించాయి. ఆ పెట్టెలో మొత్తం 279 పురాతన నాణేలను గుర్తించారు. దీంతో అతడు అధికారులకు సమాచారం అందించాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న డిప్యూటీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ రాజేశ్ సింగ్.. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అధికారులకు విషయాన్ని తెలిపారు. దీంతో వారు ఆ బెట్టెను స్వాధీనం చేసుకున్నారు. నగలు, నాణేలు 1862 నాటి బ్రిటిష్ కాలానికి చెందినవిగా గుర్తించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

