నోరోవైరస్.. కేరళలో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు సెలవులు
Norovirus :కేరళలో నోరోవైరస్ కేసులు నమోదు అయ్యాయి. కొచ్చిలోని ఓ ప్రైవేటు స్కూల్లో పిల్లలకు ఆ వైరస్ సోకింది. దీంతో స్కూల్ విద్యార్థులకు సెలువులు ఇచ్చారు.
కొచ్చి: కేరళలోని కొచ్చిలో నోరోవైరస్ కేసులు నమోదు అయ్యాయి. ఓ స్కూల్లో పిల్లలకు ఆ వైరస్ సోకినట్లు నిర్ధారించారు. నోరోవైరస్ సోకిన విద్యార్థుల్లో వాంతులు, విరోచనాలు వస్తున్నాయి. కక్కనాడ్‌లోని ప్రైవేటు స్కూల్ విద్యార్థుల్లో ఈ లక్షణాలు కనిపించాయి. కొందరు చిన్నారులు పరీక్షలో పాజిటివ్‌గా తేలారు.
దీంతో ఒకటో తేదీ నుంచి అయిదో తరగతి విద్యార్ధులకు సెలవులు ఇచ్చారు. వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు మొదలుపెట్టింది. నోరోవైరస్ ఓ అంటువ్యాధి. దాని వల్ల వాంతులు వస్తాయి. డయోరియా లక్షణాలు కూడా కనిపిస్తాయి. కొందరికి స్వల్పంగా జ్వరం, వణుకుడు, తలనొప్పి వస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

