కుమారుడికి మంత్రి పదవి ఇవ్వని బీజేపీపై నిషాద్ పార్టీ చీఫ్ అసంతృప్తి

లక్నో: తన కుమారుడికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మిత్రపక్షమైన నిషాద్ పార్టీ చీఫ్ సంజయ్ నిషాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం నాటి మెగా కేంద్ర మంత్రివర్గ విస్తరణలో అప్నాదళ్ అధ్యక్షురాలు అనుప్రియా పటేల్‌కు కేంద్ర మంత్రి పదవి ఇచ్చినప్పుడు తన కుమారుడు, ఎంపీ అయిన ప్రవీణ్ నిషాద్కు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. నిషాద్ వర్గానికి చెందిన ప్రజలు దీనిపై చాలా అసంతృప్తిగా ఉన్నారని, బీజేపీ తన తప్పును సరిద్దిద్దుకోకపోతే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సంజయ్ నిషాద్ హెచ్చరించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఇప్పటికే తన అభిప్రాయాలు చెప్పానని, ఇక నిర్ణయం తీసుకోవాల్సింది వారేనని ఆయన అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

