Vande Bharat train | కాచిగూడ-యశ్వంత్‌పూర్ మధ్య వందే భారత్ రైలు.. జెండా ఊపి ప్రారంభించిన కిషన్‌రెడ్డి
Vande Bharat train | ఇండియన్ రైల్వేస్‌లో అధునాతన సదుపాయాలతో అందుబాటులోకి తీసుకొచ్చిన వందే భారత్ రైళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే 25 వందే భారత్ రైళ్లు వివిధ రాష్ట్రాల్లో సేవలందిస్తుండగా తాజాగా మరో 9 రైళ్లు ప్రారంభమయ్యాయి.
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వేస్‌లో అధునాతన సదుపాయాలతో అందుబాటులోకి తీసుకొచ్చిన వందే భారత్ రైళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే 25 వందే భారత్ రైళ్లు వివిధ రాష్ట్రాల్లో సేవలందిస్తుండగా తాజాగా మరో 9 రైళ్లు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీటిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కొత్త రైళ్లలో కాచిగూడ-యశ్వంత్‌పూర్, విజయవాడ-చెన్నై రైళ్లు కూడా ఉన్నాయి.
కాచిగూడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి జెండా ఊపి వందే భారత్ రైలును ప్రారంభించారు. విజయవాడలో జరిగిన వందే భారత్ రైలు ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని పలు నగరాల మధ్య ఈ రైళ్లు సేవలందిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
Medicover Hospitals | మెడికవర్ మరణాలపై ప్రశ్నిస్తే జర్నలిస్టు శంకర్‌పై కేసు..
‘రైతు మహాసభలను జయప్రదం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

