9 మంది గుజరాత్ విద్యాపీఠ్ ట్రస్టీల రాజీనామా
జాతిపిత మహాత్మాగాంధీ స్థాపించిన గుజరాత్ విద్యాపీఠ్ చాన్స్‌లర్‌గా గవర్నర్ దేవ్వ్రత్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ 9 మంది ట్రస్టీలు రాజీనామా చేశారు.
- చాన్స్‌లర్‌గా గవర్నర్ దేవ్వ్రత్
- నియామకాన్ని వ్యతిరేకిస్తూ నిర్ణయం
అహ్మదాబాద్, అక్టోబర్ 18:జాతిపిత మహాత్మాగాంధీ స్థాపించిన గుజరాత్ విద్యాపీఠ్ చాన్స్‌లర్‌గా గవర్నర్ దేవ్వ్రత్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ 9 మంది ట్రస్టీలు రాజీనామా చేశారు. అయితే వర్సిటీ అత్యున్నత నిర్ణాయక మండలి వీరి రాజీనామాలను ఆమోదించలేదు. ప్రజాస్వామ్య విలువలు, వర్సిటీ స్వయం నిర్ణయాధికారాన్ని నిలబెట్టేందుకు చాన్స్‌లర్ పదవిని నిరాకరించాలని గవర్నర్‌కు 9 మంది ట్రస్టీలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. రాజకీయ ఒత్తిడితోనే చాన్స్‌లర్‌గా దేవవ్రత్‌ను నియమించారని, ఇది గాంధీజీ విలువలకు, విధానాలకు పూర్తిగా విరుద్ధమని అందులో విమర్శించారు. అనారోగ్య కారణాలతో గాంధేయవాది ఇలా భట్ (89) రాజీనామా చేయడంతో కొత్త చాన్స్‌లర్‌గా దేవవ్రత్‌ను నియమించారు. 1920లో గాంధీజీ ఈ వర్సిటీని స్థాపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

