కరోనాకు కొత్త చికిత్స విధానాలు

న్యూఢిల్లీ, మే 23: కరోనాకు కొత్త తరహా చికిత్స విధానాలను రెడ్డీస్ ల్యాబ్స్ అభివృద్ధి చేస్తున్నదని, ఈ విధానాలు కొన్ని నెలల్లో అందుబాటులోకి రావొచ్చని ఆ కంపెనీ కో చైర్మన్, ఎండీ జీ వరప్రసాద్ చెప్పారు. కరోనా సోకకుండా నిరోధించే అంశంపై ప్రత్యేకంగా పరిశోధనలు జరుపుతున్నట్టు తెలిపారు. ఓ వైపు కొత్త చికిత్స విధానాలను కనుగొంటూనే మరోవైపు మార్కెట్లో ఔషధాలకు కొరత రాకుండా ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. భారత్‌లో ఆగస్టు కల్లా స్పుత్నిక్ వీ టీకాల ఉత్పత్తి ప్రారంభం కావొచ్చని, అప్పటివరకు రష్యా నుంచి టీకాలను దిగుమతి చేస్తామని కంపెనీ సీఈవో ఎరెజ్ ఇజ్రాయేలీ తెలిపారు. ఇండియలో 25 కోట్ల స్పుత్నిక్ వీ డోసుల ఉత్పత్తికి ఆర్డీఐఎఫ్తో ఒప్పందం ఉందని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

