New star | వినువీధిలో కొత్త నక్షత్రం.. కనిపెట్టిన భారత సైంటిస్టులు
New star | వినువీధిలో కొత్త నక్షత్రం ప్రత్యక్షమైంది. తాజాగా భారతీయ శాస్త్రవేత్తలే ఆ నక్షత్రాన్ని కనిపెట్టారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ (IIA)కు చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో కొత్త నక్షత్రం వెలుగులోకి వచ్చింది.
బెంగళూరు: వినువీధిలో కొత్త నక్షత్రం ప్రత్యక్షమైంది. తాజాగా భారతీయ శాస్త్రవేత్తలే ఆ నక్షత్రాన్ని కనిపెట్టారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ (IIA)కు చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో కొత్త నక్షత్రం వెలుగులోకి వచ్చింది. ఈ నక్షత్రానికి సైంటిస్టులు HE 1005 – 1439 అని పేరు పెట్టారు. దీన్ని ‘కార్బన్ ఎన్హాన్స్డ్ మెటల్ పూర్ (CEMP) స్టార్‌గా వర్గీకరించారు.
ఈ నక్షత్రాన్ని పరిశీలిస్తే రెండు వేర్వేరు న్యూట్రాన్ – క్యాప్చర్ ప్రాసెసెస్ల కాంబినేషన్‌తో ఏర్పాటైనట్టు తెలుస్తున్నదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ రెండు న్యూట్రాన్ – క్యాప్చర్ ప్రాసెసెస్లలో ఒకటి స్లో (s-) న్యూట్రాన్ – క్యాప్చర్ ప్రాసెస్ కాగా, మరొకటి ఇంటర్మీడియట్ (i-) న్యూట్రాన్ – క్యాప్చర్ ప్రాసెస్ అని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- CEMP
- HE 1005-1439
- IIA
- New star
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

