ఆర్మీ డే సందర్భంగా సైనిక దళాలకు ఇండియన్ ఆర్మీ ఆలివ్ రంగు, మట్టి రంగు కలగలిసి కొత్త యూనిఫాంను విడుదల చేసింది.