ఎన్‌సీటీడీ.. డేంజరస్ బిల్లు

న్యూఢిల్లీ: జాతీయ రాజధాని ఢిల్లీ ప్రాదేశిక ప్రాంతం సవరణ బిల్లును ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అయితే బిల్లు ప్రవేశ పెట్టే సమయంలో సభలో గందరగోళం నెలకొన్నది. బిల్లును పాస్ చేయవద్దు అంటూ కాంగ్రెస్ ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. ఇది డేంజరస్ బిల్లు అని ఆయన విమర్శించారు. ఎన్నికైన ప్రజాప్రతినిధుల అధికారాలను ఆ బిల్లుతో కాజేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ప్రభుత్వ అధికారాలన్నీ గవర్నర్ వద్దే ఉంటాయని, ఎన్నికైన వారంతా నౌకరీలుగా మారుతారని ఖర్గే తెలిపారు. మంత్రి కిషన్ రెడ్డి బిల్లును ప్రవేశపెడుతూ ప్రకటన చేయగానే.. విపక్ష సభ్యులు గందరగోళం సృష్టించారు. దీంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను వాయిదా వేశారు. ఆ తర్వాత మరోసారి కూడా సభను వాయిదా వేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

