Mallojula Venugopal Rao: సీఎం ఫడ్నవీస్‌కు ఆయుధాన్ని అప్పగించిన మల్లోజుల.. వీడియో
Mallojula Venugopal Rao: నక్సల్ కమాండర్ మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను అలియాస్ అభయ్ ఇవాళ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముందు లొంగిపోయారు. మల్లోజుల తన వద్ద ఉన్న ఆయుధాన్ని సీఎం ఫడ్నవీస్‌కు అప్పగించారు.
గడ్చిరోలి: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు( Mallojula Venugopal Rao) అలియాస్ సోను అలియాస్ అభయ్ ఇవాళ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముందు లొంగిపోయారు. మల్లోజుల తన వద్ద ఉన్న ఆయుధాన్ని సీఎం ఫడ్నవీస్‌కు అప్పగించారు. నక్సల్ కమాండర్ మల్లోజులతో పాటు సుమారు 60 మంది నక్సలైట్లు తమ వద్ద ఉన్న ఆయుధాలను ఇవాళ గడ్చిరోలి పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రంలో సీఎం ఫడ్నవీస్‌కు అప్పగించారు.
#WATCH | Gadchiroli, Maharashtra: Naxal Commander Mallojula Venugopal Rao alias Bhupati, surrenders in front of CM Devendra Fadnavis at the Gadchiroli Police Police Headquarters. Around 60 Naxalites surrendered today.
Naxal Commander Mallojula Venugopal Rao alias Bhupati gave a… pic.twitter.com/stBiJWEJvd
— ANI (@ANI) October 15, 2025
నక్సల్ కమాండర్ మల్లోజులపై ఆరు కోట్ల నజరానా ఉన్న విషయం తెలిసిందే. సుమారు 54 ఆయుధాలతో ఇవాళ సీఎం ముందు నక్సల్స్ లొంగిపోయారు. ఆ ఆయుధాల్లో ఏడు ఏకే-47, తొమ్మిది ఇన్సాస్ రైఫిళ్లు ఉన్నాయి. మావోయిస్టుల్లో భూపతి అలియాస్ సోనూను అత్యంత ప్రభావిత వ్యూహాకర్తగా భావించేవారు. మహారాష్ట్ర-చత్తీస్ఘడ్ బోర్డర్లో అనేక దళాలను ఆయన నడిపించారు.
#WATCH | Gadchiroli, Maharashtra: Naxalites surrender in front of CM Devendra Fadnavis at the Gadchiroli Police Police Headquarters. Around 60 surrendered today, including Naxal Commander Mallojula Venugopal Rao alias Bhupati surrendered today. pic.twitter.com/DoZucnsWGH
— ANI (@ANI) October 15, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

