శత్రు నౌకలపైకి ఇక చిన్న క్షిపణి
శత్రు నౌకలపై దాడి చేసేందుకు ఉద్దేశించిన ఒక కొత్త స్వల్ప శ్రేణి క్షిపణి ఎన్ఏఎస్ఎం-ఎస్ఆర్ని భారత నౌకాదళం, డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించాయి.
- ఎన్ఏఎస్ఎం-ఎస్ఆర్ ప్రయోగం సక్సెస్
న్యూఢిల్లీ, మే 2: శత్రు నౌకలపై దాడి చేసేందుకు ఉద్దేశించిన ఒక కొత్త స్వల్ప శ్రేణి క్షిపణి ఎన్ఏఎస్ఎం-ఎస్ఆర్ని భారత నౌకాదళం, డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించాయి. ఒడిశా తీర ప్రాంతంలో హెలికాప్టర్ నుంచి రెండు క్షిపణులను వెంట వెంటనే ప్రయోగించి పరీక్షించారు. ఉన్నతీకరించిన ఈ క్షిపణిలో ఏర్పాటు చేసిన స్మార్టర్ కంట్రోల్స్ శత్రు నౌకలను గురి తప్పకుండా కొట్టి తీవ్ర నష్టం కలిగించ గలవు. ఈ ఎన్ఏఎస్ఎం-ఎస్ఆర్ క్షిపణులు పాతవాటి కన్నా తేలికగా ఉంటాయి. దీంతో హెలికాప్టర్ల ద్వారా వీటిని సులభంగా తీసుకుని వెళ్లవచ్చు, వాటి నుంచే ప్రయోగించవచ్చు. దీని పరిధి 55 కి.మీ అంత ఎక్కువ కాకపోయినప్పటికీ, ఇది అధునాతన లక్ష్య నిర్ధారణ సాంకేతికతను, ఒక పటిష్టమైన చోదక బూస్టర్‌ను కలిగి ఉన్నది. క్లిష్ట పరిస్థితుల్లో సైతం దీనిని సులభంగా ప్రయోగించ వచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
2 AAP MLAs Quit | పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. మొదటి జాబితా ప్రకటన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా
Cyclone Murasu | దూసుకొస్తున్న మురాసు తుపాను.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన!
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌పై కీలక అప్డేట్.. నవంబర్ 3 నుంచి మళ్లీ సెట్స్‌లోకి పాన్ ఇండియా స్టార్!
I’m Game OTT | ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
DEO Ramesh | సమాజంలో ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది : డీఈవో రమేశ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

