Rashtrapati Bhavan | మోదీ ప్రమాణ స్వీకారం.. రాష్ట్ర పతి భవన్లో కనపడ్డది పిల్లి!
దేశ ప్రధానిగా మోదీ, ఆయన మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేస్తున్నవేళ రాష్ట్రపతి భవన్‌లోకి అనుకోకుండా ఓ పెంపుడు జంతువు ప్రవేశించదన్న వీడియో ఒకటి సంచలనం రేపుతున్నది. అది పులి..కాదు పిల్లి? కాదు మరో పెంపుడు జంతువు..అంటూ అనేక ఊహాగానాలు వెలువడ్డాయి.
- మోదీ ప్రమాణ స్వీకారంలో కనిపించిన
- జంతువుపై ఢిల్లీ పోలీసులు వెల్లడి
Rashtrapati Bhavan | న్యూఢిల్లీ, జూన్ 10: దేశ ప్రధానిగా మోదీ, ఆయన మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేస్తున్నవేళ రాష్ట్రపతి భవన్‌లోకి అనుకోకుండా ఓ పెంపుడు జంతువు ప్రవేశించదన్న వీడియో ఒకటి సంచలనం రేపుతున్నది. అది పులి..కాదు పిల్లి? కాదు మరో పెంపుడు జంతువు..అంటూ అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. దీనిపై సోమవారం ఢిల్లీ పోలీసులు స్పష్టత ఇచ్చారు. ‘స్టేజీ వెనుకాల కనిపించిన జంతువు…ప్రతి ఇంట్లో ఉండే సాధారణ పిల్లి. రాష్ట్రపతి భవన్లో పెంపుడు కుక్కలు, పిల్లులు మాత్రమే ఉన్నాయి’ అని సోషల్ మీడియా ‘ఎక్స్’లో సందేశాన్ని పోస్ట్ చేశారు.
రాష్ట్రపతి భవన్ ఎస్టేట్‌లో చిరుత పులి ఉన్నట్టు ఎలాంటి నివేదికలు లేవని అటవీ శాఖ అధికారులు కూడా ప్రకటన విడుదల చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలోకి అనుమాననాస్పద జంతువు ఒకటి వచ్చిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ వెలువడ్డాయి. దీంతో ఈ వీడియోపై ఢిల్లీ పోలీసులు స్పందించాల్సి వచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

