నా రాజకీయాలు.. బ్లాక్ అండ్ వైట్ అందుకే ఆ సూట్స్ ధరిస్తున్నా: సీఎం విజయ్
తాను ధరిస్తున్న నలుపు-తెలుపు సూట్ల మాదిరే తన రాజకీయాలు పారదర్శకంగా, నిరాడంబరంగా ఉంటాయని తమిళనాడు సీఎం విజయ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయాన్ని పురస్కరించుకొని సోమవారం తిరుచ్చిలో నిర్వహించిన కృతజ్ఞతా సభలో సీఎం విజయ్ ప్రసంగించారు.
చెన్నై, జూన్ 1 : తాను ధరిస్తున్న నలుపు-తెలుపు సూట్ల మాదిరే తన రాజకీయాలు పారదర్శకంగా, నిరాడంబరంగా ఉంటాయని తమిళనాడు సీఎం విజయ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయాన్ని పురస్కరించుకొని సోమవారం తిరుచ్చిలో నిర్వహించిన కృతజ్ఞతా సభలో సీఎం విజయ్ ప్రసంగించారు. తాను నలుపు-తెలుపు సూట్స్ ధరించటంపై రాద్ధాంతం చేస్తున్న డీఎంకే రాజకీయ సంస్కృతిని తప్పుబట్టారు.
నలుపు-తెలుపు సూట్స్ వేసుకోవటం అధికార హోదా కాదని, ఎవరైనా ఈ దుస్తులు ధరించవచ్చునని స్పష్టం చేశారు. ‘రెండు రంగుల్లో ఉండే సూట్స్‌ను మాత్రమే ధరిస్తుంటాను. అది బ్లాక్ అండ్ వైట్. విజయ్ ప్రతి విషయంలో నలుపు-తెలుపులా ఉంటాడన్నది దీని వెనుకున్న ఉద్దేశం. నలుపు దేనికి సంకేతమో మీ అందరికీ తెలుసు. నేను చెప్పనవసరం లేదు’ అని అన్నారు. ఎన్నికల్లో టీవీకేకు అండగా నిలబడిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

