సాధారణ కార్యకర్తను సీఎంను చేశారు: పుష్కర్‌సింగ్ ధామి
Pushkar Singh Dhami: భారతీయ జనతాపార్టీ ఒక సాధారణ కార్యకర్తకు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టిందని ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న

డెహ్రాడూన్: భారతీయ జనతాపార్టీ ఒక సాధారణ కార్యకర్తకు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టిందని ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న పుష్కర్‌సింగ్ ధామి అన్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఆయన చెప్పారు. నాకు ముఖ్యమంత్రిగా పనిచేసేందుకు నిండా ఏడాది కూడా సమయం లేదని, ఇంత తక్కువ కాలంలోనే ఇతర నాయకుల సాయంతో ప్రజలకు సేవ చేయడం సవాలు లాంటిదని, ఆ సవాలును తాను స్వీకరిస్తున్నానని ధామి వ్యాఖ్యానించారు.
కాగా, పుస్కర్ సింగ్ ధామి పితోగఢ్లో జన్మించారు. ఆ తర్వాత రాజకీయ రంగప్రవేశం చేసి రెండు సార్లు ఎమ్మల్యేగా గెలించారు. ఉద్ధమ్‌సింగ్ నగర్ జిల్లాలోని ఖతిమా అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకుముందు ధామి ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి కోశ్యారీ దగ్గర ఓఎస్డీగా పనిచేశారు. కాగా, ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఉత్తరాఖండ్‌లోని బీజేపీ హెడ్ క్వార్టర్స్‌లో బీజేఎల్పీ సమావేశంలో జరిగింది. ఆ సమావేశంలో ఎమ్మెల్యేలంతా కలిసి ప్రకాష్‌సింగ్ ధామిని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

