భర్త అంగీకారం లేకున్నా ముస్లిం మహిళలు విడాకులు తీసుకోవచ్చు..
Muslim women do not require husband's consent for divorce: Kerala HC
తిరువనంతపురం: ముస్లిం మహిళల విడాకులకు సంబంధించి మంగళవారం కేరళ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. భర్త నుంచి విడాకులు కావాలని కోరే హక్కును ఇస్లామిక్ చట్టం గుర్తిస్తుందని హైకోర్టు తెలిపింది. భర్త అంగీకారం లేకున్నా ఆ మహిళ విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని కోర్టు వెల్లడించింది. ఆ మహిళలకు భరణం ఇవ్వాలని కూడా కోర్టు పేర్కొన్నది. జస్టిస్ మహమ్మద్ ముస్తాక్, జస్టిస్ సీఎస్ డయాస్‌లతో కూడిన ధర్మాసనం ఓ కేసులో ఈ తీర్పును ఇచ్చింది. భర్త అంగీకరించకున్నా కులా విధానాన్ని అమలు చేయవచ్చు అని కోర్టు ఈ తీర్పులో తెలిపింది. ఓ కేసులో 59 పేజీల తీర్పును ధర్మాసనం వినిపించింది. ముస్లిం మహిళ ఎప్పుడైనా తన వివాహ బంధాన్ని బ్రేక్ చేయవచ్చు అని, పవిత్ర ఖురాన్ కూడా ఈ విధానాన్ని అంగీకరిస్తుందని, భర్త అంగీకారం ఉన్నా లేకున్నా విడాకులు తీసుకోవచ్చు అని కోర్టు తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

