Home
National
Mumbai Metropolitan Region Development Authority Mmrda Has Stopped The Process Of Filling Up 235 Vacant Posts
200కు 200 మార్కులా?
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(ఎంఎంఆర్డీఏ) 235 ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియను నిలిపివేసింది. తాత్కాలిక పరీక్షా ఫలితాలపై అభ్యర్థులు ఫిర్యాదులు, అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఎంఎంఆర్డీఏ నియామక పరీక్షలో కొందరు అభ్యర్థులు 200కు 200 మార్కులు సహా అసాధారణ రీతిలో అత్యధిక మార్కులు సాధించడంపై ప్రశ్నలు తలెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
- ఫిర్యాదులతో ఎంఎంఆర్డీఏలో నియామక ప్రక్రియ నిలిపివేత
ముంబై: ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(ఎంఎంఆర్డీఏ) 235 ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియను నిలిపివేసింది. తాత్కాలిక పరీక్షా ఫలితాలపై అభ్యర్థులు ఫిర్యాదులు, అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఎంఎంఆర్డీఏ నియామక పరీక్షలో కొందరు అభ్యర్థులు 200కు 200 మార్కులు సహా అసాధారణ రీతిలో అత్యధిక మార్కులు సాధించడంపై ప్రశ్నలు తలెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించింది. ఈ నియామకం కోసం మొత్తం 26,749 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 20,459 మంది పరీక్షకు హాజరయ్యారు. అభ్యర్థుల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వతంత్రంగా పరిశీలించడానికి ఎంఎంఆర్డీఏ ముగ్గురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

