అమెరికా వర్సిటీలో మహిళపై లైంగిక దాడి
అమెరికాలోని ఒక యూనివర్సిటీలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఓ 21 ఏండ్ల యువతిపై లైంగిక దాడి జరిగింది. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం ఈ ఘటనలో పలువురు నిందితులు ఉన్నారు. బాధితురాలిపై బాత్రూమ్లో లైంగిక దాడి జరుగుతున్న సమయంలో మిగిలిన నిందితులు బయట ఉండి కేరింతలు కొడుతూ తమ వంతు కోసం వేచి ఉండటం అత్యంత దిగ్భ్రాంతికరంగా మారింది.
- బయట నిలబడి పురుషుల కేరింతలు
న్యూఢిల్లీ: అమెరికాలోని ఒక యూనివర్సిటీలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఓ 21 ఏండ్ల యువతిపై లైంగిక దాడి జరిగింది. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం ఈ ఘటనలో పలువురు నిందితులు ఉన్నారు. బాధితురాలిపై బాత్రూమ్లో లైంగిక దాడి జరుగుతున్న సమయంలో మిగిలిన నిందితులు బయట ఉండి కేరింతలు కొడుతూ తమ వంతు కోసం వేచి ఉండటం అత్యంత దిగ్భ్రాంతికరంగా మారింది.
షికాగో విశ్వవిద్యాలయం సమీపంలోని ఒక ఫ్రెటర్నిటీ పార్టీలో ఒక మహిళకు సంబంధించిన కేసును షికాగో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని స్థానిక మీడియా పేర్కొంది. మీడియా కథనం ప్రకారం బాత్రూమ్ బయట గుమికూడిన పలువురు పురుషులు కేరింతలు కొడుతూ, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తుండగా ఆ మహిళ లైంగిక దాడికి గురైంది. ఆ మహిళ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థిని కాదని పోలీసులు ధృవీకరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

