వ్యాపమ్ స్కామ్.. అయిదుగురికి ఏడేళ్ల శిక్ష
Vyapam Scam:మధ్యప్రదేశ్‌లో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కు చెందిన వ్యాపమ్ స్కామ్‌లో 5 మంది నిందితులకు ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. సీబీఐ కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. దోషులకు కోర్టు 10 వేల జరిమానా కూడా విధించింది. స్పెషల్ సీబీఐ జడ్జి నితి రాజ్ సింగ్ సిసోడియా కేసులో తీర్పునిచ్చారు. 2013లో వ్యాపమ్
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కు చెందిన వ్యాపమ్ స్కామ్‌లో 5 మంది నిందితులకు ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. సీబీఐ కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. దోషులకు కోర్టు 10 వేల జరిమానా కూడా విధించింది. స్పెషల్ సీబీఐ జడ్జి నితి రాజ్ సింగ్ సిసోడియా కేసులో తీర్పునిచ్చారు. 2013లో వ్యాపమ్ స్కామ్ జరిగినట్లు సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మనుజి ఉపాధ్యాయ తెలిపారు. శిక్ష పడినవారిలో రవికుమార్, కమల్ కిశోర్, అమర్ సింగ్, నాగేంద్ర సింగ్, సురేశ్ సింగ్ ఉన్నారు. 32 మంది సాక్షుల్ని విచారించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

