Union Budget | మిత్రపక్షాలకు ప్రేమ లేఖలా బడ్జెట్.. ఎన్డీయే ప్రభుత్వంపై విపక్షాల ఫైర్
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేటాయింపులపై విపక్ష పార్టీల విమర్శల దాడి కొనసాగింది. బడ్జెట్‌పై చర్చలో భాగంగా గురువారం లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ మాట్లాడుతూ 2024-25 బడ్జెట్‌ను చూస్తుంటే ఎన్డీయేలోని మిత్రపక్ష పార్టీలకు బీజేపీ రాసిన కృతజ్ఞత లేఖ,
Union Budget | న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేటాయింపులపై విపక్ష పార్టీల విమర్శల దాడి కొనసాగింది. బడ్జెట్‌పై చర్చలో భాగంగా గురువారం లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ మాట్లాడుతూ 2024-25 బడ్జెట్‌ను చూస్తుంటే ఎన్డీయేలోని మిత్రపక్ష పార్టీలకు బీజేపీ రాసిన కృతజ్ఞత లేఖ, ప్రేమ లేఖగా అనిపిస్తున్నదని అన్నారు.
ప్రభుత్వాన్ని కాపాడుకొనేందుకు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది అని ఎంపీ చరణ్‌జిత్ సింగ్ చన్ని ఎద్దేవా చేశారు. అటు రాజ్యసభలో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా మాట్లాడుతూ పాత ప్రాపర్టీల అమ్మకాలపై ఇండెక్సేషన్ లబ్ధిని తొలగించాలన్న కేంద్రం నిర్ణయం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

