కరోనా మరణాలపై మంత్రి షాకింగ్ కామెంట్స్..

భోపాల్ : కరోనా మరణాల పెరుగుదలపై మధ్యప్రదేశ్ మంత్రి ప్రేంసింగ్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు వయసు మీద పడితే మరణిస్తారని, దీన్ని ఎవరూ అడ్డుకోలేమని వ్యాఖ్యానించారు. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ ప్రజలు మాస్క్ లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ పటేల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మధ్యప్రదేశ్‌లో కొ విడ్ మరణాల పెరుగుదలపై ప్రశ్నించగా ..రోజూ పలువురు మరణిస్తున్నారని మీరు అడుగుతున్నారు..జనం వయసు పెరుగుతున్న కొద్దీ మరణిస్తుంటారని, ప్రజలు వయసు మీరితే ప్రాణాలు కోల్పోతారని పటేల్ బదులిచ్చారు. మరోవైపు మధ్యప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతుండటంతో పలు జిల్లాల్లో లాక్డౌన్ అమలవుతుంటే బీజేపీ నేత ఒకరు ఇటీవల జన్మదిన వేడుకలను ఆర్భాటంగా జరుపుకోవడం విమర్శలకు తావిచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ సునామీ.. రెండు రోజుల్లోనే రూ. 221 కోట్లు!
King | తెలుగులోనూ షారుఖ్ ఖాన్ ‘కింగ్’.. థియేటర్లలో ప్రత్యక్షమైన తెలుగు స్టాండీలు,ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
Kaala Bhairava | కీరవాణి ఇంట పెళ్లి సందడి.. హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్‌తో కాలభైరవ నిశ్చితార్థం!
Dada | బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ‘దాదా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు,ఎప్పుడంటే?
Hanuman Ansh | ఓటీటీలోకి రూ.440 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

