మదర్ థెరిస్సా ఛారిటీ అకౌంట్లు సీజ్.. దీదీ షాక్

కోల్‌కతా: మదర్ థెరిస్సా మిషినరీస్ ఆఫ్ చారిటీ సంస్థ కోల్‌కతా కేంద్రంగా తన కార్యకలాపాలు సాగిస్తున్న విషయం తెలిసిందే. అనాథలను, అభ్యాగులను ఆ సంస్థ ఆదుకుంటోంది. అయితే ఆ ఛారిటీకి చెందిన అన్ని బ్యాంకు అకౌంట్లను సీజ్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ షాక్ వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిత్వశాఖ ఆ ఛారిటీ బ్యాంకు అకౌంట్లను సీజ్ చేసినట్లు ఆమె తన ట్వీట్లో తెలిపారు. క్రిస్మస్ రోజున ఆ వార్త వినడం శోచనీయమన్నారు. ఇండియాలో ఉన్న మదర్ థెరిస్సా ఛారిటీ అకౌంట్లు అన్నింటినీ మూసివేసినట్లు సీఎం మమతా బెనర్జీ తెలిపారు. మదర్ థెరిస్సా ఛారిటీల్లో సుమారు 22 వేల మంది పేషెంట్లు ఉన్నారని, వారితో పాటు ఉద్యోగులకు కూడా ఆహారం, మందులు అందడంలేదని దీదీ తన ట్వీట్లో ఆరోపించారు. చట్టం అత్యున్నతమైనదే కానీ, మానవ ధర్మాలకు అది అడ్డురాకూడదని సీఎం తన ట్వీట్లో అభిప్రాయపడ్డారు.
Shocked to hear that on Christmas, Union Ministry FROZE ALL BANK ACCOUNTS of Mother Teresa’s Missionaries of Charity in India!
— Mamata Banerjee (@MamataOfficial) December 27, 2021
Their 22,000 patients & employees have been left without food & medicines.
While the law is paramount, humanitarian efforts must not be compromised.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR College | హైదరాబాద్ ఎంవీఎస్ఆర్ కాలేజీ దుర్ఘటన.. విద్యార్థిని మృతి కేసులో ముగ్గురు అరెస్ట్
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

