Rahul Gandhi | పాట్నా హైకోర్టులో రాహుల్ గాంధీకి ఊరట..! ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఆదేశాలపై స్టే..!
Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పాట్నా హైకోర్టులో ఊరట లభించింది. మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఈ నెల 25న భౌతికంగా హాజరుకావాలని రాహుల్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో హాజరుపై మినహాయింపును ఇవ్వాలని రాహుల్ తరఫున న్యాయవాదులు పాట్నా హైకోర్టులో అప్పీల్ చేయగా.. ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఇచ్చిన ఆదేశాలపై మే 15వ తేదీ వరకు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కేసులో ఈ నెల 12న రాహుల్ గాంధీ కోర్టులో హాజరుకావాల్సి ఉండగా.. గైర్హాజరయ్యారు. రాహుల్ తరఫున న్యాయవాది హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టును కోరారు. మరోవైపు, న్యాయవాది ఎస్డీ సంజయ్ రాహుల్ బెయిల్‌ను రద్దు చేయాలని, తద్వారా ఆయనను కోర్టులో హాజరుపరిచేలా అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని కోరారు. ఈ క్రమంలో 25న భౌతికంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ హైకోర్టును ఆశ్రయించగా స్టేను విధించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి