మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపిన మోదీ: కంగన
మోదీ వల్లే మూడో ప్రపంచ యుద్ధం జరగలేదని సినీ నటి, బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇలా అందరూ ప్రధాని సలహా కోసం చూస్తుంటారని చెప్పుకొచ్చారు.
న్యూఢిల్లీ, మే 7: మోదీ వల్లే మూడో ప్రపంచ యుద్ధం జరగలేదని సినీ నటి, బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇలా అందరూ ప్రధాని సలహా కోసం చూస్తుంటారని చెప్పుకొచ్చారు. అభినందన్ వర్ధమాన్ పాకిస్థాన్‌కు చిక్కినా, అతడిని రప్పించిన ఘనత మోదీదేనన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- kangana
- Pm Modi
- World War III
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

