Home
National
Modi Calls Up West Bengal Chief Minister Mamata Banerjee To Take Stock Of Flood Situation In State
మమతాకు ఫోన్ చేసిన మోదీ.. ఆదుకుంటామని హామీ

కోల్కతా: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఫోన్ చేశారు. బెంగాల్లో వచ్చిన వరదల విలయం గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. బెంగాల్లో వివిధ డ్యామ్ల నుంచి భారీగా విడుదల అవుతున్న నీటి వల్ల కొన్ని లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. అయితే వరదల వల్ల దెబ్బతిన్న వారిని ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మరో వైపు హౌరా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ సీఎం మమతా విజిట్ చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన తర్వాత ఆమె ప్రధానితో ఫోన్లో మాట్లాడారు. దామోదర్ వాలీ కార్పొరేషన్ డ్యామ్ నుంచి నీరు విడుదలైన ఘటనలో సుమారు 15 మంది మరణించినట్లు తెలుస్తోంది. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bengal floods
- Mamata
- Pm Modi
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

