మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తతలు
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలు రేగాయి. ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ నివాసానికి సమీపంలోని పోలీస్ స్టేషన్‌ను ఆందోళనకారులు చుట్టుముట్టారు. ఆయుధాలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు.
- సీఎం ఇంటి సమీపంలోని పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించిన ఆందోళనకారులు
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలు రేగాయి. ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ నివాసానికి సమీపంలోని పోలీస్ స్టేషన్‌ను ఆందోళనకారులు చుట్టుముట్టారు. ఆయుధాలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి వారిని చెదరగొట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇంఫాల్‌లో మళ్లీ కర్ఫ్యూ విధించారు. మంగళవారం మోరే ప్రాంతం లో హెలీప్యాడ్ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న పోలీస్ అధికారిని మిలిటెంట్లు కాల్చిచంపిన విషయం తెలిసిందే. ప్రభుత్వ అసమర్థతత వల్లే ఈ ఘటన జరిగిందని స్థానిక యువజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకారులు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి ఆందోళన కొనసాగించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

