Mimi Chakraborty: ఎంపీ పదవికి నటి మిమి చక్రవర్తి రాజీనామా
Mimi Chakraborty: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత మిమి చక్రవర్తి .. ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి అందజేశారు. కానీ ఆ రాజీనామాను దీదీ ఆమోదించలేదని తెలుస్తోంది.
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత మిమి చక్రవర్తి(Mimi Chakraborty) .. ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి అందజేశారు. కానీ ఆ రాజీనామాను దీదీ ఆమోదించలేదని తెలుస్తోంది. జాదవ్‌పూర్ నియోజకవర్గానికి చెందిన ఎంపీ మిమి చక్రవర్తి.. స్థానిక టీఎంసీ నేతల మధ్య సఖ్యత కుదరడం లేదు. అయితే ఆ సమస్యలను తాను పరిష్కరించనున్నట్లు బెంగాల్ సీఎం వెల్లడించినట్లు తెలుస్తోంది. జాదవ్‌పూర్ కోసం కల కన్నానని, కానీ ఎన్నో అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తోందని, ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చిన వ్యక్తిని కించపరచడం అలవాటైపోయిందని ఎంపీ మిమి ఆరోపించారు. బెంగాల్ ఫిల్మ్ స్టార్‌గా మిమికి మంచి గుర్తింపు ఉన్నది. 2019 ఎన్నికల్లో ఆమె జాదవ్‌పూర్ నుంచి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి అనుపమ్ హజ్రా, సీపీఎం అభ్యర్థి బికాశ్ రాంజన్ భట్టాచార్య లాంటి హేమాహేమీలను ఆమె ఓడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

