మణిపూర్‌లో మిలిటెంట్ల దాడి
మణిపూర్‌లో భద్రతా బలగాలపై మిలిటెంట్లు జరిపిన దాడిలో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. జిరిబామ్ జిల్లా మాంగ్‌బంగ్ గ్రామంలో ఆదివారం ఉదయం సీఆర్పీఎఫ్, పోలీసులు కలిసి గాలింపు చేపడుతుండగా, సాయుధులైన కొందరు దుండగులు దాడి చేశారు.
- సీఆర్పీఎఫ్ జవాన్ మృతి
ఇంఫాల్, జూలై 14: మణిపూర్‌లో భద్రతా బలగాలపై మిలిటెంట్లు జరిపిన దాడిలో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. జిరిబామ్ జిల్లా మాంగ్‌బంగ్ గ్రామంలో ఆదివారం ఉదయం సీఆర్పీఎఫ్, పోలీసులు కలిసి గాలింపు చేపడుతుండగా, సాయుధులైన కొందరు దుండగులు దాడి చేశారు.
కాల్పుల్లో సీఆర్పీఎఫ్కు చెందిన అజయ్ కుమార్ ఝా (43) మృతి చెందగా, ఒక పోలీస్ గాయపడ్డాడు. అతడిని వెంటనే దవాఖానకు తరలించగా, ప్రాణాపాయం తప్పింది. ఈ కాల్పుల్లో భద్రతా దళాలకు చెం దిన ఒక వాహనం కూడా ధ్వంసమై ంది. కుకీ జాతికి చెందిన మిలిటెంట్లు ఈ దారుణానికి పాల్పడి ఉం టారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

