Skype | స్కైప్ సేవలకు త్వరలో స్వస్తి
గత 23 ఏండ్లుగా సేవలందిస్తూ వస్తున్న మైక్రోసాప్ట్కు చెందిన వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్ స్కైప్ మే 5 నుంచి తన సేవలకు స్వస్తి పలకనుంది.
Skype | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: గత 23 ఏండ్లుగా సేవలందిస్తూ వస్తున్న మైక్రోసాప్ట్కు చెందిన వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్ స్కైప్ మే 5 నుంచి తన సేవలకు స్వస్తి పలకనుంది. ‘ఈ ఏడాది మే 5 నుంచి స్కైప్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండవు. అయితే మరింతగా ఈ తరహా సేవలు పొందేందుకు వినియోగదారులు మైక్రోసాఫ్ట్ టీమ్స్ (ఉచితం)లోకి మారవచ్చు’ అని సంస్థ ఒక ప్రకటనలో కోరింది. ప్రస్తుత స్కైప్ వినియోగదారులు టీమ్స్ వేదికలోకి మారి తమ డాటాను అందులోకి బదిలీ చేసుకోవచ్చునని తెలిపింది.
రానున్న మూడు నెలల కాలంలో స్కైప్ నుంచి టీమ్స్‌లోకి తమ వినియోగదారులను మెల్లిగా బదిలీ చేయడానికి మైక్రోసాఫ్ట్ ప్రణాళికలు సిద్ధం చేసింది.అప్పట్లోనే స్కైప్ మనుగడను పలువురు అనుమానించారు. ప్రస్తుతం స్కైప్ ద్వారా ఒకరికి ఒకరు లేదా గ్రూప్‌లకు కాల్స్, మెసేజ్‌లు పంపడంతో పాటు ఫైళ్ల షేరింగ్ చేసుకోవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
Karepalli | అధిక లోడుతో సుబాబుల్ లారీలు.. గ్రామాల మీదుగా యథేచ్ఛగా రవాణా!
Naresh | పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి: నటుడు నరేశ్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

