Satya Nadella | సత్య నాదెళ్లకు జరిమానా.. కంపెనీ చట్టాల ఉల్లంఘనే కారణం
Satya Nadella | మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెళ్ల, ఆ కంపెనీ యాజమాన్యంలోని లింక్డ్ఇన్ ఇండియాలతోపాటు మరో ఎనిమిది మందికి కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం జరిమానా విధించింది.
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెళ్ల, ఆ కంపెనీ యాజమాన్యంలోని లింక్డ్ఇన్ ఇండియాలతోపాటు మరో ఎనిమిది మందికి కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం జరిమానా విధించింది. కంపెనీల చట్టాన్ని ఉల్లంఘించినందుకు రూ.27.10 లక్షలు చెల్లించాలని వీరిని ఆదేశించింది.
ప్రధాన లబ్ధిని పొందే యజమాని (సిగ్నిఫికెంట్ బెనిఫిషియల్ ఓనర్) నిబంధనలను ఉల్లంఘించినందుకు వీరిపై ఢిల్లీ, హర్యానా రాష్ర్టాల కంపెనీల రిజిస్ట్రార్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలపై రీజనల్ డైరెక్టర్ వద్ద 60 రోజుల్లోగా అప్పీలు చేయవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

