కొవిడ్‌పై సీఎస్‌లకు కేంద్ర హోంశాఖ లేఖలు..!
MHA wrote lettes to states: అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖలు రాశారు.

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా దేశవ్యాప్తంగా కొన్ని సడలింపులతో లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. అయితే ఇటీవల కరోనా కేసుల సంఖ్య తగ్గుతుండటంతో లాక్డౌన్ ఆంక్షల నుంచి దశల వారీగా సడలింపులు పెంచుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖలు రాశారు. ఆ లేఖలో కరోనా నిబంధనలకు సంబంధించి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి సడలింపులు ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించారు. అదేవిధంగా టెస్టింగ్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సిన్ నియమాలను పాటించాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్ ద్వారా కరోనా చైన్ సిస్టమ్‌ను విచ్ఛిన్నం చేయడం కీలకమని కూడా లేఖలో తెలిపారు. రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, పరిస్థితిని నిశితంగా పరిశీలించి కార్యకలాపాలను పునఃప్రారంభించాలని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

