Home
National
Meta Ceo Zuckerberg Lost 3 Billion Dollars About Rs 25 Thousand Crores In One Hour On Tuesday
Zuckerberg | ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సర్వీసులకు గంట అంతరాయం.. జుకర్‌బర్గ్‌కు 25 వేల కోట్లు నష్టం
మెటా సీఈవో జుకర్‌బర్గ్ మంగళవారం ఒక్క గంటలో 3 బిలియన్ల డాలర్లు (సుమారు రూ.25 వేల కోట్లు) నష్టపోయారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సర్వీసులు మంగళవారం గంట పాటు పనిచేయలేదు. సాంకేతిక లోపం వల్ల సమస్య ఉత్పన్నమైంది.
Zuckerberg | న్యూఢిల్లీ: మెటా సీఈవో జుకర్‌బర్గ్ మంగళవారం ఒక్క గంటలో 3 బిలియన్ల డాలర్లు (సుమారు రూ.25 వేల కోట్లు) నష్టపోయారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సర్వీసులు మంగళవారం గంట పాటు పనిచేయలేదు. సాంకేతిక లోపం వల్ల సమస్య ఉత్పన్నమైంది. దీంతో మెటా షేర్లు క్షీణించాయి. బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్‌లో జుకర్‌బర్గ్ సంపద సుమారు 3 బిలియన్లు తగ్గి 176 బిలియన్లకు పడిపోయింది. అయినప్పటికీ కుబేరుల్లో అతను నాల్గో స్థానంలో కొనసాగుతున్నాడు. మంగళవారం మెటా షేర్లు 1.6 శాతం క్షీణించాయి. ఫలితంగా జుకర్‌బర్గ్ నికర విలువకు కోత పడింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Car Race: బ్రిటన్‌లో కారు రేస్.. ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు 28 ఏళ్ల జైలుశిక్ష
Nani | ‘బ్లడీ రోమియో’లో బాలీవుడ్ నటుడు.. కీలక పాత్రలో కనిపించనున్న ‘ధురంధర్’ ఫేమ్!
Sowcar Janaki | షావుకారు జానకి కుమార్తెకు ప్రమాదం.. వీల్‌చైర్ నుంచి కిందపడి ఇబ్బందులు..!
Jail Break: ఫిట్స్ వచ్చినట్లు నటించి.. జైలు నుంచి 17 మంది ఖైదీలు పరారీ
Radhika Apte | మహిళలకు మహిళలే శత్రువులా … ఉపాసన, రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

