సాంకేతిక కారణాల వల్లే మోదీ వీడియో తొలగింపుపై
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్లో ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక వీడియోను కొంతసేపు నిలిపివేసినందుకు మెటా ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పింది.
- ప్రభుత్వానికి మెటా క్షమాపణ
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్లో ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక వీడియోను కొంతసేపు నిలిపివేసినందుకు మెటా ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పింది. సాంకేతిక లోపం కారణంగానే ఆ వీడియోను తొలగించినట్లు ఆ సంస్థ వివరణ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
మెటా ఇచ్చిన వివరణను, ఆ వీడియో తొలగింపునకు దారితీసిన పరిస్థితులను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వారు చెప్పారు. యువతను ఉద్దేశించి ప్రధాని పోస్ట్ చేసిన వీడియోను తొలగించడంపై ఐటీ శాఖ మెటాను వివరణ కోరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

