Mehul Choksi | బెల్జియం సుప్రీంకోర్టుకు మెహుల్ చోక్సీ.. ఆంట్వెర్ప్ కోర్టు తీర్పును సవాల్ చేసిన ఆర్థిక నేరగాడు..!
Mehul Choksi | పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు ఎగవేసి పారిపోయిన వజ్రాల వ్యాపారి, ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీ బెల్జియం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆంట్వెర్ప్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేశాడు.
Mehul Choksi | పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు ఎగవేసి పారిపోయిన వజ్రాల వ్యాపారి, ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీ బెల్జియం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆంట్వెర్ప్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేశాడు. ఆంట్వెర్ప్ కోర్టు చోక్సీని అధికారులు అరెస్టు చేయడం సరైన చర్యేనని.. భారత్కు అప్పగించేందుకు అనుమతి ఇచ్చిందని ఓ అధికారి తెలిపారు. అక్టోబర్ 17న ఆంట్వెర్ప్ కోరు ఆర్థిక నేరగాడిని భారత్కు అప్పగించేందుకు అంగీకరించింది. అయితే, ఈ నిర్ణయంపై బెల్జియం ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉందని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.
ఇదిలా ఉండగా.. ఆంట్వెర్ప్ కోర్టు తన తీర్పులో చోక్సీ నేరాలు భారత శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్లు చట్టం ప్రకారం శిక్షార్హమైనవేనని.. చోక్సీపై మోసం, దుర్వినియోగం, ఫోర్జరీ అభియోగాలు బెల్జియన్ చట్టం ప్రకారం కూడా శిక్షార్హమైనవని కోర్టు స్పష్టం చేసింది. అప్పగింత రాజకీయ ప్రేరేపితమని.. ప్రాథమిక హక్కుల ఉల్లంఘటన అంటూ చోక్సీ చేసిన వాదనలను ఆంట్వెర్ప్ కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాగల రెండు రోజులు వర్ష సూచన
మెట్రోకు నష్టాల సెగ.. అర్థ సంవత్సరంలో రూ. 405 కోట్లకు పైగా లోటు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

