కరోనా భయం.. ఇద్దరు మావోయిస్టులు లొంగుబాటు
కరోనా భయం | కరోనా భయం మావోయిస్టులను వెంటాడుతోంది. ఛత్తీస్‌గఢ్ బస్తర్ రీజియన్‌లో కరోనా బారిన పడి 10 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందిన

రాయ్‌పూర్ : కరోనా భయం మావోయిస్టులను వెంటాడుతోంది. ఛత్తీస్‌గఢ్ బస్తర్ రీజియన్‌లో కరోనా బారిన పడి 10 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ ధృవీకరించారు. తాజాగా కాంకేర్ జిల్లాలోని కామ్తేడా బీఎస్ఎఫ్ క్యాంపులో ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. కరోనా భయంతోనే వీరిద్దరూ ఆయుధాలతో లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులో ఒకరు మహిళా మావోయిస్టు ఉన్నారు.
మరో 100 మందికి పైగా మావోయిస్టులు కరోనా బారిన పడినట్లు సమాచారం. కొవిడ్‌తో బాధపడుతున్న మావోలు జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లయితే వారందరికీ ప్రభుత్వం తరపున మంచి వైద్యం అందిస్తామని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ హామీ ఇచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

