Home
National
Mangaluru Municipal Corporation Team Stops Wedding Ceremony At Temple For Violating Covid Norms
కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు పెండ్లి నిలిపివేత

బెంగళూరు: కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఒక పెండ్లి వేడుకను అధికారులు నిలిపివేశారు. కర్ణాటకలోని మంగళూరులో ఈ ఘటన జరిగింది. మహాతోబారా శ్రీ మంగళదేవి ఆలయంలో పెద్ద సంఖ్యలో అతిథులు పెండ్లికి హాజరయ్యారు. ఈ విషయం తెలియడంతో అసిస్టెంట్ కమిషనర్ మదన్ మోహన్ నేతృత్వంలో మంగళూరు మునిసిపల్ కార్పొరేషన్ బృందం అక్కడకు చేరుకుని వివాహ వేడుకను నిలిపివేసింది. ఒకే రోజు నాలుగు పెళ్లిళ్లకు ఆలయ అధికారులు అనుమతిచ్చారని, దీనిపై దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామని అసిస్టెంట్ కమిషనర్ మదన్ మోహన్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

