సమ్మర్ ఎఫెక్ట్.. పాము దాహార్తిని తీర్చాడు అలా.. వీడియో వైరల్
దాహామేసిన పాముతో | ఓ పాముకు దాహామేసి జనవాసాల మధ్యలోకి వచ్చింది. ఆ పాము దాహార్తిని ఓ వ్యక్తి తీర్చాడు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్

మండుటెండలకు మనషులే కకావికలం అవుతుంటే.. మూగజీవాల పరిస్థితి ఏంటి? సరీసృపాలు సైతం భానుడి భగభగను తట్టుకోలేకపోతున్నాయి. మండుటెండలను భరించలేక పలు జీవాలు దాహార్తిని ఎదుర్కొంటున్నాయి. అలా ఓ పాముకు దాహామేసి జనవాసాల మధ్యలోకి వచ్చింది. ఆ పాము దాహార్తిని ఓ వ్యక్తి తీర్చాడు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
తమిళనాడులోని కడలూరు అటవీ ప్రాంతం నుంచి ఓ పాము సమీప గ్రామంలోకి వచ్చింది. అది తీవ్ర దప్పికతో బాధపడుతున్నట్లు ఓ వ్యక్తి గమనించాడు. దీంతో బాటిల్ సాయంతో ఆ పాముకు నీళ్లు తాపాడు. భూమ్మీద్ద నీళ్లు పోసిన తర్వాత పాము తన దాహార్తిని తీర్చుకుంది. అనంతరం ఆ పామును అడవిలో వదిలిపెట్టాడు అతను.
పాముకు దాహార్తి తీర్చిన వ్యక్తిని వన్యప్రాణి ప్రేమికుడైన సెల్వాగా గుర్తించారు. సెల్వాపై స్థానికులతో పాటు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Kind man seen quenching a snake's thirst battling scorching summer. pic.twitter.com/v2UpVzBfYB
— Pramod Madhav (@PramodMadhav6) April 22, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

