Adhir Ranjan Chowdhury: ప్రధాని మోదీకి దళారీలా మమతాబెనర్జి: కాంగ్రెస్
Adhir Ranjan Chowdhury: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం ద్వారా

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం ద్వారా మమతాబెనర్జి బీజేపీకి సహాయపడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌధరి ఆరోపించారు. ఆమె ప్రధాని మోదీకి దళారీలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కోల్‌కతా (బెంగాల్ సర్కారు) మాది, ఢిల్లీ (కేంద్ర సర్కారు) మీది అన్నట్లుగా తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య ఒప్పందం కుదిరిందని చౌధరి వ్యాఖ్యానించారు. లేదంటే మమతాబెనర్జి కాంగ్రెస్ పార్టీ గురించి మమతాబెనర్జి అనవసరపు వ్యాఖ్యలు చేసేవారు కాదని చెప్పారు.
వచ్చే ఏడాది ప్రారంభంలో గోవా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి గోవాలో అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది. ఆ మేరకు ప్రణాళికాబద్దంగా పావులు కదుపుతున్నది. ఈ క్రమంలో ఆమె గోవాలో బలంగా ఉన్న బీజేపీతోపాటు కాంగ్రెస్ పార్టీపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అధిర్ రంజన్ చౌధరి మమతాబెనర్జి వ్యాఖ్యలను తప్పుపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

